నేను కొరియర్ చేస్తుంటాను కనకు నా దగ్గర బోల్డన్ని వస్తువులున్నాయనీ, అవన్నీ నీకు ఇస్తాను అని చెప్పి నాతో రా అంటూ తన గదిలోకి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏం జరుగుతుందో తెలియని వయస్సులో ఉన్న ఆ చిన్నారి కాసేపటికి తేరుకుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందన్న విషయాన్ని ఎవరికైనా చెబితే నిన్ను చంపేస్తానంటూ బెదిరించాడు.