ఘాట్ రోడ్‌ను దాటే క్రమంలో తల్లి కొండముచ్చును అతుక్కుని ఉన్న పిల్ల కొండముచ్చు జారి రోడ్డు మీద పడిపోయింది. అదే సమయంలో ఓ వాహనం క్షణకాలంలో ఆపిల్ల కొండముచ్చు పై నుంచి వెళ్లిపోయింది. అంతే క్షణాల్లో దాని ప్రాణం పోయింది.. అంతవరకు తనతోనే ఉన్న బిడ్డకు ఏమైందో తెలియక తల్లిడిల్లిపోయింది ఆ తల్లి కొండముచ్చు హృదయం.