తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్సించుకున్నారు మెహరీన్. దర్శనం తరువాత ప్రముఖులు ఎవరైనా సరే ఆలయం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాల్సిందే. అయితే మీడియా అడిగిన ప్రశ్నకు మెహరీన్ ఖంగుతింది. కెమెరాలు ఆఫ్ చెయ్యమని దురుసుగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.