తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న 50 యేళ్ల వ్యక్తికి తన 16 యేళ్ల కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఓ మహిళ తీవ్రంగా ప్రయత్నం చేసింది. అయితే, ఈ విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు వచ్చి ఈ పెళ్లిని ఆపి, ఆ మహిళను అరెస్టు చేశారు. సిరిసిల్ల పట్టణంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఇందుకోసం హైదారాబాద్‌కు తీసుకెళ్తుండగా బాలిక కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మణెమ్మను అదుపులోకి తీసుకున్నారు. మణెమ్మ, గంగరాజు, నవీన్, బాలిక చిన్నమ్మలైన కళ, మాధవిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.