15వ లోక్‌సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వివిధ టీవీ ఛానెళ్ళు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి...
సీఎన్ఎన్-ఐబీఎన్ ప్రకారం- యూపీఏ కూటమి: 185 నుంచి 205 స్థానాలు ఎన్డీఏ కూటమి : 165 నుంచి 185 స్థానాలు మూడవ ఫ్రంట్ : 110 నుంచి 130 స్థానాలు ఇతరులు : 25 నుంచి 35 స్థానాలు
ఇండియా టీవీ ప్రకారం- యూపీఏ కూటమి: 195 స్థానాలు ఎన్డీఏ కూటమి : 194 స్థానాలు మూడవ ఫ్రంట్ : 104 స్థానాలు
టైమ్స్‌నౌ ప్రకారం- యూపీఏ కూటమి: 198 స్థానాలు ఎన్డీఏ కూటమి : 183 స్థానాలు మూడవ ఫ్రంట్ : 112 స్థానాలు
9X ప్రకారం- యూపీఏ కూటమి: 202 స్థానాలు ఎన్డీఏ కూటమి : 193 స్థానాలు మూడవ ఫ్రంట్ : 101 స్థానాలు
ఔట్లుక్ ప్రకారం- యూపీఏ కూటమి: 201 స్థానాలు ఎన్డీఏ కూటమి : 175 స్థానాలు మూడవ ఫ్రంట్ : 120 స్థానాలు