నా కెరీర్ ఎలా సాగుతుంది?

సందీప్:

మీరు విదియ మంగళవారం మిథునలగ్నము విశాఖ నక్షత్రం తులారాశి నందు జన్మించారు. 2017 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల మూడు నెలలకు ఒక శనివారం శనికి తైలాభిషేకం చేయించి 16 సార్లు నవగ్రహ ప్రదక్షణాలు, 2012 ఫిబ్రవరి తదుపరి మీకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. 2001 నుంచి శని మహర్దశ ప్రారంభమైంది.

ఈ శని 2012 నుంచి 2020 వరకు సత్ఫలితాలు ఇస్తాడు. ప్రతీరోజూ ఈశ్వర ఆరాధన వల్ల శుభం, జయం చేకూరుతుంది. పుష్యనీలం అనే రాయిని ధరించండి మీకు శుభం కలుగుతుంది.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి