నేను లండన్‌లో ఉంటున్నా. ఇక్కడ ఉద్యోగం కోసం వెతుకుతున్నా. కానీ ఇప్పటివరకూ దొరకలేదు...

సంపత్:
సమస్యను చాలా విపులీకరించి రాశారు. కానీ మీ జనన తేదీగానీ, సమయాన్ని సరిగ్గా తెలియజేయలేదు. వాటిని మరోసారి సరిగ్గా పంపిన యెడల వివరాలను తెలుపగలము.

గమనిక: చాలామంది వారివారి సమస్యలను మాత్రమే తెలుపుతూ... జనన సమయం మరియు తేదీని జోడించడం మర్చిపోతున్నారు. వారి ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వటం సాధ్యం కాదు. కనుక ప్రశ్నతోపాటు పై రెండింటినీ కూడా జోడించగలరని మనవి.

వెబ్దునియా పై చదవండి