మౌలాలి. ఎన్- కదిరి: మీరు పంచమి బుధవారం, సింహ లగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. ధన స్థానము నందు గురువు ఉండటం వల్ల 2017 లేక 2018 నందు మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు బాగుగా స్థిరపడతారు. మీ 26 లేక 27 సంవత్సరము నందు వివాహం అవుతుంది.