నా భవిష్యత్తు, వివాహం గురించి తెలుపగలరు

శనివారం, 24 అక్టోబరు 2020 (18:08 IST)
భానుతేజ... మీరు ద్వాదశి శుక్రవారం మీనలగ్నం, పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి నందు జన్మించారు. మీకు ఎటువంటి దోషాలు లేవు. 2021 డిశెంబరు లోపు వివాహం అవుతుంది.
 
లగ్నాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో వున్న గురువును చూడటం వల్ల మంచి విద్యావంతురాలైన భార్య లభిస్తుంది. లక్ష్మీగణపతిని గరికెతో పూజించిన సర్వదా శుభం కలుగుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు