చాలామందికి బానపొట్ట ఉంటుంది. దీని కారణంగా అందాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోతున్నారని బాధపడుతుంటారు. పదిమందిలో తిరగాలంటే అవమానంగా ఉంటుంది. ఈ బానపొట్టను తగ్గించదానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన లాభాలు కనిపించడంలేదని బాధ పడుతుంటారు. వాటన్నింటిని పక్కన పెట్టి కింది చెప్పబడిన చిట్కాలు పాటిస్తే.. బానపొట్ట తగ్గించుకోవచ్చు. మరి అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
4. ఉసిరికాయలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు, కారం కలిపి సేవిస్తే.. రుచి బాగుంటుంది. నోటికి పుల్లగా, కారంగా ఎంతో రుచిగా ఉంటుంది. ఈ ఉసిరికాయను తిన్న తరువాత నీటిని వెంటనే తాగరాదు.. అలా తాగితే గొంతు పట్టుకుంటుంది. దాంతో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కనుక ఓ 10 లేదా 15 నిమిషాల తరువాత నీరు తీసుకోవాలి.
5. మెంతులు ఆకలిని పెంచుతాయి. రాత్రి నిద్రకు ముందుగా కప్పు మెంతులను నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తరువాత ఉదయాన్నే ఆ నీటిని తీసుకుంటే పొట్ట దగ్గరి కొవ్వు త్వరగా కరిగిపోతుంది. శరీరా ఆరోగ్యానికి మంచి ఔషధంగా, టానిక్‌లా పనిచేస్తుంది.