చర్మం నిగారింపును సంపాదించుకోవాలంటే.. పచ్చి కొబ్బరిని తినాల్సిందే. పచ్చి కొబ్బరిలో కాపర్, ఐరన్, మెగ్నిషియం, మాంగనీస్, పాస్ఫరస్, పొటాషియం, సెలీనియం, జింక్, విటమిన్ బి1, బి5, బి9 తదితర విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. అందుచేత పచ్చి కొబ్బరిని తినడం వల్ల చర్మ సమస్యలు పోతాయి.