స్త్రీలు చేతివేళ్లను లేత బెండకాయలతో పోలుస్తారు. అందమైన చేతివేళ్లకు అందమైన గోళ్లు కూడా అంతే సొగుసుగా ఉండాలి.. కానీ తరచు సబ్బునీళ్లల్లో, వంటపనిలో నిమగ్నమవ్వడం కారణంగా గోళ్లు మొరటుగా తయారవుతాయి. నెయిలి పాలిష్‌ని అదేపనిగా వాడడం వలన కూడా గోళ్ల రంగు మారి అందవిహీనంగా తయారవుతుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించాలంటున్నారు.. మరి అవేంటో చూద్దాం..