మినుముల ప్యాక్‌కు కావల్సినవి:
మినుములు: అరకప్పు, పెరుగు : అరకప్పు
ప్యాక్ ఎలా వేసుకోవాలంటే..? మినుముల్ని రాత్రంతా నానబెట్టుకొని ఉదయాన్నే మెత్తగా రుబ్బుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు, జుట్టు మొత్తానికీ పట్టించాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ వల్ల జుట్టు దృఢంగా, మృదువుగా, అందగా తయారవుతుంది.