రైల్వే బడ్జెట్-2010-11: మమత ప్రకటించిన కొత్త రైళ్లు!

బుధవారం, 24 ఫిబ్రవరి 2010 (16:51 IST)
రైల్వే మంత్రి మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన 2010-11 వార్షిక బడ్జెట్‌లో పలు రైళ్ళను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా దురంతో పేరుతో ఆమె పది కొత్త రైలు సర్వీసులను నడుపనున్నట్టు తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అలాగే, కొన్ని అన్ ‌రిజర్వుడ్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రవేశపెట్టారు. వీటిని కర్మభూమి, జన్మభూమి రైళ్లుగా పిలుస్తారు.

ఈ దురంతో రైళ్లలో కొన్ని. ముంబై-సికింద్రాబాద్, పూణే-హౌరా, జైపూర్-ముంబై, చెన్నయ్-కోయంబత్తూరు‌. కర్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు (అన్ రిజర్వుడ్), దర్భంగా-ముంబై, గౌహతి-ముంబై, న్యూ జుల్పాయ్‌గురి-అమృతసర్, అహ్మదాబాద్-ఉధమ్‌పూర్‌ల మధ్య జన్మభూమి ఎక్స్‌ప్రెస్, అలాగే, దేశంలోని 16 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కలుపుతూ 16 భారత్ తీర్థ ప్రత్యేక రైళ్ళను నడుపుతారు. ఆ వివరాలు..

భారత్ తీర్థ్ ట్రైన్స్ వివరాలు..
హౌరా-గయా-ఆగ్రా-మదురా-బృందావన్-న్యూఢిల్లీ-హరిద్వార్-వారణాసి-హౌరా

హౌరా-చెన్నయ్-పుదుచ్చేరి-మదురై-రామేశ్వరం-కన్యాకుమారి-బెంగుళూరు-మైసూర్-చెన్నయ్-హౌరా

హౌరా-వైజాగ్-హైదరాబాద్-అరకు-హౌరా

హౌరా-వారణాసి-జమ్ముతావి-అమృతసర్-హరిద్వార్-మధురా-బృందావన్-అలహాబాద్-హౌరా

హౌరా-అజ్మీర్-ఉధైపూర్-జోధ్‌పూర్-బైకనర్-జైపూర్-హౌరా

ముంబై-పూణే-తిరుపతి-కంచి-రామేశ్వరం-మదురై-కన్యాకుమారి-పూణే-ముంబై

పూణే-జైపూర్-నతద్వారా-రనక్‌పూర్-జైపూర్-మధురా-ఆగ్రా-హరిద్వార్-అమృతసర్-జమ్మతావి-పూణే

పూణే-రత్నగిరి-గోవా-బెంగుళూరు-మైసూర్-తిరుపతి-పూణే

అహ్మాదాబాద్-పూరి-కోల్‌కతా-గంగాసాగర్-వారణాసి-అలహాబాద్-ఇండోర్-ఓంకారేశ్వరర్-ఉజ్జయినీ-అహ్మదాబాద్

భోపాల్-ద్వారకా-సోమనాథ్-ఉధైపూర్-అజ్మీర్-జోధ్‌పూర్-జైపూర్-మధురా-బృందావన్-అమృతసర్-జమ్ముతావి-భోపాల్

భోపాల్-తిరుపతి-కంచి-రామేశ్వరం-మదురై-కన్యాకుమారి-తిరువనంతపురం-కొచ్చి-భోపాల్

మదురై-చెన్నయ్-కోపర్గాన్-మంత్రాలయం-చెన్నయ్-మదురై

మదురై-ఈరోడ్-పూణే-ఉజ్జయిని-వీరవల్-నాషిక్-హైదరాబాద్-చెన్నయ్-మదురై

మదురై-చెన్నయ్-జైపూర్-ఢిల్లీ-మదురై-బృందావన్-అలహాబాద్-వారణాసి-గయా-చెన్నయ్-మదురై

మదురై-వారణాసి-గయా-పాట్నా-షాహిబ్
అలహాబాద్-హరిద్వార్-ఛండీగర్-కురుక్షేత్ర-అమృతసర్-ఢిల్లీ-మదురై

ముదురై-మైసూర్-గోవా-ముంబై-ఔరంగాబాద్-హైదరాబాద్-మదురై


కొత్త రైళ్లు..
సుల్తాన్‌పూర్-ముంబై ఎక్స్‌ప్రెస్
సుల్తాన్‌పూర్-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్
అసన్సోల్-ఢిగా ఎక్స్‌ప్రెస్
హౌరా-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్
కోల్‌కతా-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్
కోల్‌కతా-అనందూర్ షాహిబ్ ఎక్స్‌ప్రెస్
పూణే-హరిద్వార్ ఎక్స్‌ప్రెస్
రాజ్‌గిర్-హౌరా ఎక్స్‌ప్రెస్
నాగర్‌కోయిల్-బెంగుళూరు ఎక్స్‌ప్రెస్
భువనేశ్వర్-బెంగుళూరు ఎక్స్‌ప్రెస్
పూణే-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్
కోయంబత్తూరు-తిరుపతి ఎక్స్‌ప్రెస్
కోల్హాపూర్-షోలాపూర్ ఎక్స్‌ప్రెస్
మదురై-తిరుపతి ఎక్స్‌ప్రెస్
సాంబల్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్
అహ్మదాబాద్-ఆగ్రా ఎక్స్‌ప్రెస్
గాంధీధామ్-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్
గ్వాలీయర్-పోర్‌బందర్ ఎక్స్‌ప్రెస్
టాటా నగర్ - హతియా ఎక్స్‌ప్రెస్
మిరజ్-పంధర్‌పూర్ ఎక్స్‌ప్రెస్

వెబ్దునియా పై చదవండి