ఇందులో 53.29 శాతం ప్రభుత్వం వాటాను విక్రయిస్తోన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
బేస్‌లైన్ క్రెడిట్ అసెస్‌మెంట్ ప్రకారం ప్రస్తుతం బీపీసీఎల్ బిఎ1గా ఉంది. ఇది కంపెనీ రుణ సామర్థ్యాన్ని బట్టి నిర్ణయిస్తుంది.
బీపీసీఎల్ ప్రైవేటీకరణ తర్వాత ఈ సంస్థకు ప్రభుత్వ మద్దతు ఉండదు కాబట్టి.. దీంతో అనిశ్చిత్తి చోటు చేసుకునే అవకాశం ఉన్నందున రేటింగ్‌ను సమీక్షించినట్లు పేర్కొంది.