తాను ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అధికారులని.. పరిచయం చేసుకుని.. వ్యక్తిగత వివరాలను వెరిఫై చేయాలని నమ్మిస్తారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలను ఎవ్వరికీ ఇవ్వవద్దని ఈపీఎఫ్ సూచిస్తోంది. తాను ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అధికారులని.. పరిచయం చేసుకుని.. వ్యక్తిగత వివరాలను వెరిఫై చేయాలని నమ్మిస్తారు.
తర్వాత మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, ఖాతాలో పేరు అడుగుతారు. కానీ ఇలాంటి వివరాలు అడిగితే ఇవ్వకూడదని ఈపీఎఫ్ తెలిపింది. యూఏఎన్ నెంబర్ తెలుసుకుని.. ఆ వివరాలతో సైబర్ నేరగాళ్లు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు క్లెయిమ్ చేసుకుంటారు.