బంగారం ప్రియులకు గుడ్ న్యూస్... భారీగా తగ్గిన ధరలు

గురువారం, 15 జూన్ 2023 (11:14 IST)
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. గురువారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర బుధవారం రూ.55,400 ఉండగా, గురువారం రూ.60,450 ఉండగా, గురువారం రూ.400 గోల్డ్ ధర రూ.60,500గా వుంది. 
 
హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,050గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,050గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. 
 
విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,100గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 60,100గా కొనసాగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు