రిలయన్స్ డిజిటల్ లో ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’ సేల్

శుక్రవారం, 23 అక్టోబరు 2020 (20:13 IST)
‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’ తో రిలయన్స్ డిజిటల్ గొప్ప మరియు మెరుగైన ఆఫర్లు అందిస్తూ మళ్లీ వచ్చేసింది. కస్టమర్స్ విస్తృత శ్రేణిలోని ఎలక్ట్రానిక్స్ మీద సాటిలేని డీల్స్ పొందగలరు మరియు హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ మీద 10% క్యాష్ బ్యాక్ మరియు రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్ మరియు ఆన్ లైన్ లో ఈజీ ఇ.ఎమ్.ఐ  పొందగలరు.

స్టోర్స్ లో షాపింగ్ చేస్తున్నవారు సిటి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్/డెబిట్ కార్డ్స్ మీద రూ. 2500/- వరకు క్యాష్ బ్యాక్ మరియు ఐ.డి.ఎఫ్.సి ఫస్ట్ బ్యాంక్ నుండి కంజ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ పొందవచ్చు. రిలయన్స్ డిజిటల్ వద్ద ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నవారు, సిటి బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్స్ మీద ప్రత్యేకమైన 15% క్యాష్ బ్యాక్ పొందగలరు. రిలయన్స్ డిజిటల్ నుండి పండుగ బహుమతిగా, షాపర్లు రూ. 1000 వరకు విలువైన ఎజియో మరియు రిలయన్స్ ట్రెండ్ ఓచర్లు కూడా పొందుతారు. అమ్మకం ప్రస్తుతం జరుగుతూ ఉంది మరియు ఇది 16 నవంబర్, 2020 వరకు ఉంటుంది.
 
అన్ని కేటగరీలపై ఆసక్తికరమైన ఆఫర్స్‌తో పాటు మొబైల్ ఫోన్స్ ఆఫర్స్, శామ్ సంగ్ గేలక్సీ S20 ఇప్పుడు రూ. 47,999/-కు మాత్రమే (32% తగ్గింపుతో) హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ కార్డుల మీద రూ. 1,500/- క్యాష్ బ్యాక్‌తో సహా అనేక ఆకర్షణీయమైన ఆఫర్లు లభిస్తాయి. కస్టమర్లు లేటెస్ట్ యాపిల్ ఐఫోన్ 12 మరియు ఐఫోన్ 12 ప్రో ప్రీ-బుక్ చేసుకోవచ్చు మరియు వన్ ప్లస్, ఒప్పో మరియు వివో మీద లేటెస్ట్ ఆఫరింగులు కూడా చెక్ అవుట్ చేసుకోవచ్చు.
 
ఈ పండుగ సీజన్లో ప్రొడక్టివిటీని బూస్ట్ చేయాలని అనుకునే వారు, రూ. 18,999/- ధరలో 2 సంవత్సరాల వారంటీ మరియు రూ. 6,800/- విలువైన అదనపు ప్రయోజనాలతో లభించే ఆసెస్ థిన్ & లైట్ ల్యాప్ టాప్‌ను చూడగలరు. శామ్ సంగ్ గ్యాలక్సీ ట్యాబ్లెట్స్ పైన ఆకర్షణీయమైన డీల్ రూ. 33,999/తో ట్యాబ్ S5E సూపర్ AMOLED డిస్ప్లే WiFi + LTE , రూ. 21,999/- ధరలో ట్యాబ్ A7 Wifi + LTE మరియు అల్ట్రా స్మూత్ 120hz డిస్ప్లే కలిగిన ట్యాబ్ S7 ఎక్స్ క్లూజివ్ డీల్ రూ. 55,999/-, కీ బోర్డ్ కవర్స్ పైన స్పెషల్ ఆఫర్లతో పాటు హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ కార్డుల మీద క్యాష్ బ్యాక్ లభించును. 
 
కస్టమర్లకు టీవీలపై ఎక్సైటింగ్ ఆఫర్స్, 3 సంవత్సరాల వారంటీ కలిగిన శ్యామ్ సంగ్ 50” QLED టీవీ రూ.69,990/- ధరలో & EMI స్టార్టింగ్ రూ. 1,990/- 3 సంవత్సరాల వారంటీ కలిగిన 32’ ఆండ్రాయిడ్ టీవీలు రూ. 12,490/- ధరలో పొందవచ్చు. హోమ్ అప్లయన్సుల కొరకు ఎదురుచూస్తున్న కస్టమర్లు రూ. 49,990/- ధరకు పేనాసోనిక్ 584-లీటర్ సైడ్-బై-సైడ్ రెప్రిజిరేటర్లు మరియు రూ. 18,990/- తో ప్రారంభమయ్యే ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్లు పొందవచ్చు.
 
ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అనుభూతి ఈ సంవత్సరం ఈజీ ఫైనాన్సింగ్ మరియు EMI ఆప్షన్లతో మరింత రివార్డింగ్‌గా ఉంటుంది. కస్టమర్లు, ఫిజికల్ రిలయన్స్ డిజిటల్ మరియు మై జియో స్టోర్స్ లేదా ఆన్లైన్లో ఎంపిక చేసుకునే సౌకర్యం పొందగలుగుతారు, ఇంస్టా డెలివరీ (3 గంటల లోపు డెలివరీ) మరియు తమకు అతి దగ్గరలో ఉన్న స్టోర్లు ఎంచుకునే స్టోర్ పిక్‌అప్ ఎంపికలతో.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు