రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో కోడిగుడ్లు ధరలు

బుధవారం, 17 సెప్టెంబరు 2014 (09:55 IST)
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో బుధవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.328 ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.3.70గా ఉంది. 
 
అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.332, విశాఖపట్నంలో రూ.350, విజయవాడ రూ.329, చిత్తూరులో రూ.358, ఉభయగోదావరి మార్కెట్‌లో రూ.329 రూపాయలుగా ఉంది. 
 
ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.365 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్‌లో రూ.330 రూపాయలుగా, బెంగుళూరులో 355 రూపాయలు పలుకుతోంది. 

వెబ్దునియా పై చదవండి