ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్‌పై గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వ్యాపారస్తులు ఎవరైనా సరే దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని తమ ఖాతాదారులతో నేరుగా టచ్‌లో ఉండొచ్చు. తద్వారా సులభంగా ట్రాన్సాక్షన్లు జరుపుకోవచ్చు. వాట్సాప్ లాగానే ఈ బిజినెస్ యాప్ కూడా కాల్స్, మెసేజ్‌లను థర్డ్‌పార్టీకి చేరకుండా ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఆఫర్ చేస్తోంది.