ఫలితాలను విడుదలైన వెంటనే విద్యార్థులు నీట్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని విద్యార్థులకు అధికారులకు సూచించారు. neet.nta.nic.in అనే వెబ్‌సైట్‌లో ఫలితాలతో పాటు ఆన్సర్ కీ, మెరిట్ జాబితాను కూడా ఈ రోజే విడుదల చేస్తున్నామని, దాన్ని చెక్ చేసుకోవచ్చని తెలిపింది.