మేనేజ్‌మెంట్ ట్రైనీ విభాగాల్లో మెకానికల్, మెటలర్జికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మైనింగ్ ఇంజనీరింగ్ పోస్టుల కోసం సెయిల్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మేనేజ్‌మెంట్ ట్రైనీ విభాగాల్లో పోస్టులు వున్నాయి. గేట్ 2019 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు సెయిల్ వెల్లడించింది.