చిన్నారులకు ప్లాస్టిక్ వస్తువుల్లో అన్నం తినిపించకండి అంటున్నారు.. చైల్డ్ కేర్ నిపుణులు. అలాగే పిల్లలకు అన్నం పెట్టే వస్తువులు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పిల్లలకు సరైన వేళల్లో ఆహారం ఇస్తూ వుండాలి. పిల్లలకు పాఠశాలలకు తీసుకెళ్లే లంచ్ బాక్సులు కూడా ప్లాస్టిక్‌వి కాకుండా వుంటే మంచిది.