సాధారణంగా పండ్లు చూడడానికి ఎంతో ఆకర్షిణీయంగా, తాజాగా ఉంటాయి. కానీ, వాటిని కట్ చేసినప్పుడు రంగు మారిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..
యాపిల్ పండును కోసినప్పుడు స్పూత్‌గా ఉంటుంది. కానీ, కాసేటి తరువాత చూస్తే రంగు మారిపోతుంది. కేవలం యాపిల్ మాత్రమే కాదు.. మరికొన్ని పండ్లతో కూడా ఇదే సమస్య. ఆక్సిడేషన్ ప్రక్రియ వలన పండ్లు ఈ విధంగా రంగు మారిపోతాయి.