నెయ్యి త్వరగా పేరుకుపోకుండా వుండాలంటే... మీగడ కట్టేటప్పుడు కొద్దిగా నీళ్లు చల్లాలి. యాలకుల తొడిమెలు పొడి చేసి చక్కెరలో కలిపి టీలో వేస్తే టీ రుచిగాను, సువాసన గానూ వుంటుంది. గోధమ రవ్వ మైదా పిండి ప్లాస్టిక్ కవర్ లో వేసి ఫ్రిజ్‌లో వుంచితే చాలా రోజులు చెడిపోకుండా వుంటుంది.