ఆమ్లెట్‌కు అదనపు రుచి రావాలంటే సొనకు కొబ్బరి కోరు జోడించాలి. తేనె సీసాలో నాలుగైదు మిరియాలు చేస్తే చీమలు చేరవు. అల్లం వెల్లుల్లిని రుబ్బే ముందు కొద్దిగా వేయించితే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. కరివేపాకుని ఎండబెట్టి పొడిచేసి, భద్రపరుచుకుని నిత్యం కూరల్లో వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది.