నిమ్మతొక్కలతో

Ganesh

మంగళవారం, 15 జులై 2008 (16:07 IST)
రసం పిండేసిన నిమ్మతొక్కలను ఉప్పులో అద్ది జిడ్డుబారిన పెనాలను రుద్ది, ఆపై న్యూస్ పేపర్‌తో తుడిస్తే ఫలితం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి