ఈ బౌలింగ్‌తో ప్రయోజనం లేదు, ఇలాగే పోతే మనం వేరే కెప్టెన్సీ ఆడాల్సి వస్తుంది.. అంటూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ధోనీ సూచన చేసినట్లు కామెంట్లు చేశాడు. గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో 200కు పైగా పరుగులు చేసినప్పటికీ లక్నో చివరి వరకు ఆధిక్యంలో ఉంది. ఇది ఇలానే కొనసాగితే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని వదులుకునే అవకాశం ఉందని మహేంద్ర సింగ్ ధోనీ సూచించాడు.