భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చెన్నై వేదికగా అక్టోబర్ 15న జరగనున్నట్లు తెలిసింది. తొలుత అహ్మదాబాద్ వేదికగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ భావించింది.
మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా తమ జట్టు అహ్మదాబాద్ వేదికగా ఆడేందుకు సముఖత చూపలేదని చెప్పడంతో నిర్ణయం మార్చుకున్నట్లు తెలిసింది.
వన్డే ప్రపంచ కప్ కోసం బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసిన వేదికల లిస్ట్‌లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఒక్కటి. అయితే ఉప్పల్‌లో మాత్రం టీమిండియా ఆడే అవకాశాలు లేవు.