ఈ మ్యాచ్సో ఆస్ట్రేలియా జట్టు క్రీడాకారులు స్మిత్ 133 పరుగులు, జాన్సన్ 88, రోజర్స్ 55, ఎస్.ఇ.మార్ష్ 32, వార్నెర్ 29, వాట్సన్ 25,ఎంఆర్ మార్ష్ 11, హద్దీన్ 6,స్టార్క్ 52, లియాన్ 23 పరుగులు తీసి ఇంటిబాట పట్టగా... హాజల్ఉడ్ 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కాగా ఆస్ట్రేలియా 97 పరుగులు ఆధిక్యత సాధించింది.