నైట్ డ్రెస్!

బుధవారం, 21 మే 2014 (08:37 IST)
FILE
సరిత : "సుశీలా మీ ఆయన ఆఫీసుకి కూడా నైట్ డ్రెస్‌లో వెళ్తున్నారెందుకు ? ఇస్త్రీ వాడు బట్టలు ఇవ్వలేదా" ?

సుశీల : "అదేమీ కాదు ఇంట్లో నేను సతాయిస్తున్నానని ఆఫీసుకి నిద్రపోవడానికి వెళ్తున్నారు" !

వెబ్దునియా పై చదవండి