ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రొఫైల్

ప్రపంచంలోని క్రికెట్ జట్లకు నాయకత్వం వహిస్తున్న కెప్టన్లలో అత్యంత దూకుడు స్వభావం కలిగిన కెప్టెన్‌గా ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్‌కు పేరుగాంచాడు. తన నాయకత్వ పటిమతో ఆస్ట్రేలియా జట్టును వరుసగా రెండుసార్లు జగజ్జేతగా నిలిపిన అరుదైన గౌరవారన్ని సొంతం చేసుకున్నాడు.

పూర్తి పేరు.. రికీ థామస్ పాంటింగ్
పుట్టిన తేది.. 1974, డిసెంబరు 19. టాస్మానియా.
ప్రస్తుత వయస్సు.. 33 సంవత్సరాలు
ఆడే ప్రధాన జట్లు.. ఆస్ట్రేలియా, ఐసిసి వరల్డ్ xi, సోమర్సెట్, టాస్మానియా,

ముద్దుపేరు.. పంటర్
జట్టులో స్థానం.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్
బ్యాటింగ్ స్టైల్.. కుడిచేతి వాటం.
బౌలింగ్ స్టైల్.. కుడిచేతి మీడియం
ఎత్తు.. 1.78 మీటర్లు.

అంతర్జాతీయ కెరీర్..
టెస్టులు.. 116, పరుగులు.. 9776, సెంచరీలు.. 34, అర్థ సెంచరీలు 39.
వన్డేలు. 293, పరుగులు.. 10888, సెంచరీలు.. 25, అర్థ సెంచరీలు 63.
తొలి టెస్టు ప్రవేశం.. 1995 డిసెంబరు శ్రీలంకపై.
వన్డే అరంగేట్రం.. 1995 ఫిబ్రవరి 15వ తేదీన దక్షిణాఫ్రికాపై.

వెబ్దునియా పై చదవండి