ఆత్మహత్య లేఖలో.. "వేదాంష్ (కొడుకు) నీకోసం ఏమీ చేయలేకపోతున్నా, నా బ్రెయిన్‌ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. నా చావుకు నేనే కారణం. స్నేహితులు, కుటుంబ సభ్యులు నన్ను క్షమించాలి. నాకు వేరే దారి లేక ఈ నిర్ణయం తీసుకున్నాను.. క్షమించాలి" అని సూసైడ్ నోట్‌లో రాసినట్లు పోలీసులు తెలిపారు.