Dulquer Salmaan, Mahesh Babu
బ్లూకలర్ డ్రెస్‌తోపాటు బ్లూకలర్ కారుతో వున్న ఈ స్టిల్స్‌కు మహేష్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. దక్షిణాదిలో మహేష్‌బాబుతోపాటు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా అక్కడ బ్రాండ్ అంబాసిడర్‌గా వున్నారు. ఒట్టోకు థ్యాంక్స్ చెబుతూ దుల్కర్ ట్రీట్ చేశాడు. ఇక మహేష్‌బాబు తాజా చిత్రం ఎస్.ఎస్.ఎం.బి.28లో ఒట్టో బ్రాండ్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రాసెస్‌లో వుంది.