నిశ్చితార్థం జరగాల్సింది. కానీ ఆ వ్యక్తి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఖమ్మంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మద్దులపల్లి గ్రామానికి చెందిన గొడ్డు గొర్ల ప్రసాద్ (పెయింటర్) మంగళవారం రాత్రి జరిగి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.