జూన్ నెలలో పండుగలు, తేదీలు మీకోసం...
8 - మృగశిర కార్తె.
9 - తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేక సమాప్తి, పూరీ జగన్నాథస్వామి నేత్రోత్సవం ఏరువాక పూర్ణిమ.
13 - సంకష్టహర చతుర్ధి.
15 - మిథున సంక్రమణం మ. 12-17.
20 - సర్వ ఏకాదశి.
22 - మాస శివరాత్రి, ఆరుద్ర కార్తె.