గుండెజబ్బు, హైబీపీకి జాతిపచ్చను ధరిస్తే?

గురువారం, 6 ఫిబ్రవరి 2014 (17:53 IST)
FILE
గుండెజబ్బులు వేధిస్తున్నాయా? అయితే జాతిపచ్చ+ కనకపుష్యరాగం + మూన్‌స్టోన్ వంటి రత్నాలను ధరించవచ్చునని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. అలాగే హైబీపీకి కూడా జాతిపచ్చ + కనకపుష్యరాగం + నీలం ధరించడం ద్వారా ఫలితం ఉంటుందని వారు చెబుతున్నారు.

అలాగే ఎసిడిటీకి- ఎమరాల్డ్, కనకపుష్యరాగం, గోమేధికం కలిపి ధరించాలి
* ఆస్తమాకు - నీలము
* క్యాన్సర్- నీలము ప్లస్ పగడమును కలిపి ధరించాలి.
* జలుబు - పగడము
* డయాబెటిస్ - పగడము + కనకపుష్యరాగము
* చెవి వ్యాధులు - పగడము + జాతిపచ్చను కలిపి ధరించవచ్చు.
* టైఫాయిడ్ - జాతిపచ్చ+ కనకపుష్యరాగం + మూన్‌స్టోన్
* గర్భస్రావము - పగడము
* పసికర్లు - పగడము + నీలము
* నపుంసకత్వము - డైమండ్ లేక కనకపుష్యరాగము + పగడము ధరిస్తే ఉపశమనం కలుగుతుందని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి