ఇవి మీకు తెలుసా...?!

ప్రశ్నలు :

1. మన దేశపు "ఫస్ట్ మెన్" ఎవరు?

2. సంచలనాత్మక హాలీవుడ్ సినిమా "ఎక్స్‌ మెన్ ఆరిజిన్ : వోల్వో రైన్".. ఏ దేశపు కామిక్స్ ఆధారంగా నిర్మితమైంది?

3. "ఇమేజింగ్ ఇండియా" అనే పుస్తకాన్ని రాసిన నిపుణుడి పేరేంటి?

4. లండన్‌లోని "జగ్ లెన్" అనేది ఏంటి?

5. ఇటీవల పునరుజ్జీవం పొందిన సిక్కుల యుద్ధకళ ఏది?

జవాబులు :
1. దేవిసింగ్ షెకావత్ (రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ భర్త)
2. జపాన్ సమురాయ్ కామిక్స్
3. నందన్ నిలేకని
4. ప్రపంచపు అతిపెద్ద గడియారంలోని గంట (మొత్తం గడియారాన్ని కూడా ఆ పేరుతోనే పిలుస్తున్నాం)
5. శస్తర్ విద్య.

వెబ్దునియా పై చదవండి