జవాబులు కనుక్కోండి పిల్లలూ...?!

ప్రశ్నలు :

1. కిబ్బుట్జ్ ఎక్కడ ఉన్నాయి?

2. అర్జెంటీనా అనే పదం ఏ మాట నుండి పుట్టింది?

3. ఇవాపెరెక్ అసలు పేరేంటి?

4. రష్యాలో చివరి రోమనోవ్ పాలకుడు ఎవరు?

5. కమ్ పంగ్స్ ఎక్కడ కలవు?

6. ప్రాచీన ఈజిప్ట్ రాజధాని నగరం పేరేంటి?

7. బ్యూనోస్ ఎయిరిస్ అర్జెంటీనా రాజధాని నగరం. దీని అర్థమేంటి?

జవాబులు :
1. ఇజ్రాయిల్
2. వెండి అగెన్‌టమ్స్ అనే లాటిన్ పదం నుంచి పుట్టింది.
3. మేరియా ఇకాడురాటి
4. జార్ నికొలస్-2
5. మలేషియా
6. మెంఫిన్
7. ఫెయిర్ విండ్స్ (పైరగాలి)కి స్పానిష్ భాషలో సమానమైన మాట.

వెబ్దునియా పై చదవండి