పొగాకు వాడటాన్ని దూరంగా పెట్టాలి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు తినాలి. ప్రాసెస్ చేసిన మాంసాలకు దూరంగా వుండాలి.
ఆరోగ్యకరమైన బరువును నిర్వహించాలి. శారీరకంగా చురుకుగా ఉండాలి.
సూర్యుని నుండి అతినీలలోహిత కిరణాల నుంచి తప్పించుకోవాలి. మిట్టమధ్యాహ్న సూర్యునికి దూరంగా ఉండాలి.
తరచుగా వైద్య పరీక్షలు చేయించుకుంటూ వుండాలి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించాలి.