రొమ్ము క్యాన్సర్ లక్షణాలు.. ఇలాంటివి గమనిస్తే..

బుధవారం, 19 అక్టోబరు 2022 (09:46 IST)
మహిళలు రొమ్ము క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా వుండాలి. రొమ్ము క్యాన్సర్‌కు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం అయినప్పటికీ, మామోగ్రామ్‌లు రొమ్ము క్యాన్సర్‌ను కనుగొనలేం. రొమ్ము క్యాన్సర్  సాధారణ లక్షణం గడ్డ రావడం.. రొమ్ముల్లో నొప్పి ఏర్పడటం.  
 
రొమ్ము మొత్తం లేదా కొంత భాగం వాపుగా వుండటం.. 
స్కిన్ డింప్లింగ్ (కొన్నిసార్లు నారింజ తొక్కలా కనిపిస్తుంది)
రొమ్ము లేదా చనుమొనల్లో నొప్పి
చనుమొన లోపలికి తిరగడం
కణితి ఏర్పడటం.. 
 
ఈ లక్షణాలతో రొమ్ములో మార్పులను గమనిస్తే అనుభవజ్ఞులైన వైద్యులను సంప్రదించాలి. స్క్రీనింగ్ మామోగ్రఫీ తరచుగా రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే కనుగొనడంలో సహాయపడుతుంది, ఏదైనా లక్షణాలు కనిపించకముందే. రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం వలన మీకు విజయవంతమైన చికిత్సకు మెరుగైన అవకాశం లభిస్తుంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు