అత్తి పండ్లులో విటమిన్ ఎ, బి, సి, కెతో పాటు కార్బోహైడ్రేట్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి ఉంటాయి. అంజీర పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తహీనతను నివారిస్తుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. అంజీర్ పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
అంజీర్ లేదా అత్తి పండ్లు రక్తపోటు, వృద్ధాప్యాన్ని నియంత్రిస్తాయి.
అత్తి పండ్లు బరువు నిర్వహణలో సహాయపడుతాయి.