మజ్జిగలో సోడియం కంటెంట్ ఉంటుంది కనుక ఇవి కిడ్నీ రోగులకు మంచిది కాదు.
జలుబుతో బాధపడేవారు మజ్జిగ తాగితే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది.
పసిబిడ్డలకు మజ్జిగ తాగిస్తే అది జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు.
ముఖ్యంగా జలుబుతో బాధపడేవారు రాత్రిపూట మజ్జిగ తాగకూడదు.
మజ్జిగలో సహజంగా ఉప్పు వేస్తారు కనుక ఇది రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.
లాక్టోస్ పడనివారికి మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, డయేరియా, కడుపు నొప్పిని కలిగిస్తుంది.