కీరదోసను నమలడం ద్వారా నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇందులోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు మెదడును ఆరోగ్యంగా వుంచుతాయి. ఇంకా కీరదోసలో పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, క్యాల్షియం లాంటి మూలకాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కీరదోసను రోజూ తినడం ద్వారా శరీరంలోని టాక్సిన్లను తొలగించుకోవచ్చు. మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.