కానీ మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాల్సి వుంటుంది. ముఖ్యంగా ఉడికించిన కోడిగుడ్డు, తృణధాన్యాలు, మిల్లెట్ దోస వంటివి క్రమంగా తప్పకుండా తీసుకోవాలి.
అలాగే, బ్లాక్ గ్రామ్స్‌ను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్ని ఆహారంలో తీసుకుంటే మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. దీనితోపాటు అలోవెరాను క్రమం తప్పకుండా జ్యూస్‌లా తీసుకుంటే.. రక్తంలో చక్కెర పరిమాణం నియంత్రణలో ఉంటుంది.