సౌందర్యానికి విటమిన్ బి ఎక్కువగా ఉండే బీట్‌రూట్ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.
నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్ తోడ్పడుతుంది.
బీట్‌రూట్ వల్ల కొంతమందిలో వికారంతో పాటు డయేరియా వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్‌కి దూరంగా వుడటం మంచిది.
హైబీపీ వున్నవారికి బీట్ రూట్ మంచిదే అయినప్పటికీ అధిక రక్తపోటుకు మందులు వాడే వారు బీట్ రూట్‌ను తక్కువగా తీసుకోవాలి.