యాంటీ-డయాబెటిక్ గుణాలను కలిగివుండే మెంతికూర రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. టైప్-2 డయాబెటిస్‌ను నయం చేయడంలో బాగా పనిచేస్తుంది. లివర్ సమస్యలను తొలగించడంలో మెంతికూర భేష్‌గా పనిచేస్తుంది. మెంతి ఆకులను కొంత నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగితే బరువు తగ్గుతారు. మెంతికూరలోని ఔషధ కారకాలు హృద్రోగాలను దూరం చేస్తుంది.