గుమ్మడి హల్వా తింటే.. ఏమవుతుందో తెలుసా..?

బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (15:36 IST)
వృషణాలలో బాగా వేడి కలగడం వలన శుక్ర కణాలు నశించిపోతుంటాయి. ఇటువంటివారికి సంతానం కలుగకపోవచ్చు. స్వర్ణవంగభస్మ, త్రివంగ భస్మ, రజత చంద్రోదయం, శతావరికల్పం, బూడిదగుమ్మడి రసం, కూష్మాండరసాయనం, ఆమల రసాయనం, అరటిపండు, బాలింతబోలు, ముల్లంగిరసం, మంచిగంధం, వేపవేళ్లు.. ఇవన్నీ వృషణాలలో వేడిని తగ్గించేవే. 
 
వీర్యాన్ని శుక్రకణాలను వృద్ధి చేస్తాయి. శరీరానికి కూడా చలువచేసే కరుబూజపండు, సొరగింజలు, గుమ్మడిగింజలు, దోసగింజలు కూడా మేలు చేస్తాయి. బూడిద గుమ్మడికాయను హల్వాలా చేసుకుని తింటే బాగా చలువ చేస్తుంది. వీర్యాన్ని వృద్ధి చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు