అలానే, వెలుతురు సరిగ్గా లేని ప్రాంతాలు, చీకటిలో చదవడం మానుకోవాలి. ఏసీ, వెంటిలేటర్‌ల నుండి వచ్చే గాలి నేరుగా ముఖంపై వచ్చి పడకుండా చూసుకోవాలి. ఇంకా చెప్పాలంటే వాహనంలో వెళ్లే సమయంలో కంటిపై నేరుగా వేగంగా వచ్చే గాలి పడకుండా కంటి అద్దాలు ధరించడం లేదా హెల్మెట్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేయడం వలన కళ్ళలోకి దుమ్ము, ధూళి పోకుండా ఉంటుంది.