నిమ్మకాయలోనే కాదు.. ఆకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. మానసికంగా డిప్రెషన్‌కు గురయ్యేవారు నిమ్మ ఆకులను నలిపి.. ఆ వాసన పీలిస్తే ఒత్తిడి తగ్గుతడమే కాకుండా.. ఉత్సహాంగా ఉంటారు. నాలుగు తాజా నిమ్మ ఆకులను గ్లాసు వేడినీటిలో మూడు గంటలు నానాబెట్టి తాగితే.. నిద్రలేమి సమస్య, గుండెదడ, నరాల బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే వీటిని మరిగించకూడదు. కేవలం వేడినీటిలో నానాబెట్టాలి. ఇందులో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి. అందుకోసం బ్యూటీ ప్రొడక్ట్స్‌లో కూడా వీటిని వాడుతుంటారు.